Jabardasth Faima: ప్రియుడిని పరిచయం చేసిన ఫైమా..

Jabardasth Faima: బుల్లితెరపై ఎందరో నటీనటులు కనిపిస్తుంటారు. అయితే, వారిలో కొందరు జనాలకు బాగా నచ్చుతుంటారు.

Arun Chilukuri
Published on: 20 May 2024 10:01 AM IST
Jabardasth Faima Introduces Her Boyfriend
X

Jabardasth Faima: ప్రియుడిని పరిచయం చేసిన ఫైమా..

Jabardasth Faima: బుల్లితెరపై ఎందరో నటీనటులు కనిపిస్తుంటారు. అయితే, వారిలో కొందరు జనాలకు బాగా నచ్చుతుంటారు. దీంతో వారికి పాపులరీతోపాటు అవకాశాలు బాగా వస్తుంటాయి. అలా ఫేమస్ అయిన వాళ్లు చాలామందే ఉన్నారు. ముఖ్యంగ జబర్దస్ షో నుంచి చాలామంది ఇలానే ఫేమస్ అయ్యారు. ఇలాంటి వారిలో ఫైమా కూడా ఉన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఫైమా నిన్న తన పుట్టినరోజు జరుపుకుంది. తన బాయ్‌ఫ్రెండ్‌ను ఆమె రివీల్‌ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

తాజాగా ఫైమా తన బాయ్‌ఫ్రెండ్‌తో బర్త్ డేను సెలబ్రేట్‌ చేసుకుంది. ఇదే సందర్భంగా తన లవర్ ప్రవీణ్‌ నాయక్‌ అని ఇంట్రడ్యూస్ చేసింది. ఫైమాతో కలిసున్న ఫొటోలను ప్రవీన్‌ నాయక్‌ కూడా సోషల్ మీడియా షేర్‌ చేశాడు. . ‘నా ప్రియిమైన లవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా ప్రేమ మొదలయ్యి 5 సంవత్సరాలైంది. ఇన్నిరోజులు ఎలా గడిచిపోయాయో అసలు తెలీదు. నా జీవితం మొత్తం నీతోనే గడపాలని ఉంది. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తునే ఉంటాను’ అని ఫైమాపై ప్రేమను ఒలక బోశాడు ప్రవీణ్. దీనికి ఫైమా కూడా స్పందించి ఆ ఫొటోలను షేర్ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story