పెళ్లి పీటలు ఎక్కబోతున్న జబర్దస్త్ బ్యూటీ.. తన ఫియాన్సీ ఫొటోలను ..

Rithu Chowdary: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాంతో మరింత పాపులర్ అయిన నటి రీతూ చౌదరి..

Arun Chilukuri
Published on: 16 July 2022 5:27 PM IST
Jabardasth Actress Rithu Chowdary Introduced her Fiance
X

పెళ్లి పీటలు ఎక్కబోతున్న జబర్దస్త్ బ్యూటీ.. తన ఫియాన్సీ ఫొటోలను ..

Rithu Chowdary: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాంతో మరింత పాపులర్ అయిన నటి రీతూ చౌదరి త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ఈమె జబర్దస్త్ కంటే ముందు పలు సీరియల్స్ లలో, వెండితెరపై పలు సినిమాలలో నటించింది. ఆమె తన కాబోయే భర్తతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆయన పేరు శ్రీకాంత్ అని. తమ బంధం కంటే ఏది బెటర్ కాదని క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా..కొందరు అప్పుడే పెళ్లి చేసుకుంటావా అని కామెంట్లు పెడితే..మరికొందరు కంగ్రాట్స్ అని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, హైపర్ ఆది టీంలో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసిన రీతూ.. అంతకు ముందు గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను అలరించింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story