IT Raids: సినీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆఫీస్‌పై ఐటీ దాడులు

IT Raids: అభిషేక్ కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు

Shekhar G
Published on: 11 Oct 2023 1:54 PM IST
IT Raids On Film Producer Abhishek Agarwal Office
X

IT Raids: సినీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆఫీస్‌పై ఐటీ దాడులు

IT Raids: నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ వద్ద నివాసంతో పాటు కార్యాలయంలో తనిఖీలు జరుగుతున్నాయి. కాశ్మీర్ ఫైల్స్‌ సీక్వెల్‌ ది ఢిల్లీ ఫైల్స్ సినిమాలు నిర్మించారు అభిషేక్ అగర్వాల్. రీసెంట్‌గా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన టైగర్ నాగేశ్వరరావు త్వరలో విడుదల కానుంది.

Shekhar G

Shekhar G

Next Story