Sonu Sood: బాలీవుట్ నటుడు సోనూసూద్ నివాసంలో ఐటీ సోదాలు

IT Raids at Bollywood Actor Sonu Sood House and Offices | Cinema News Today
x

 బాలీవుడ్ నటుడు సోనూసూద్(ఫోటో-ది హన్స్ ఇండియా)

Highlights

* ఇల్లు, కార్యాలయం సహా ఆరు ప్రాంతాల్లో సోదాలు * ఆదాయ, వ్యయ వివరాలను అడుగుతున్న ఐటీ అధికారులు

Sonu Sood: బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇల్లు, కార్యాలయాలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇల్లు, కార్యాలయం సహా ఆరు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. సోనూసూద్ సినిమాలు, ఇతర ఆదాయ మార్గాలపైనా, చేస్తున్న ఖర్చుపైనా వివరాలను కోరినట్లు తెలుస్తోంది. కోవిడ్ టైమ్ లో సోనూసూద్ కార్మికులు, కూలీలు, పేదలకు అండగా నిలిచారు. ఎందరికో ఆర్థిక సాయం అందించారు. సోనూ సూద్ సేవలను గుర్తించే ఢిల్లీ ప్రభుత్వం ఆయన్ను దేశ్ కే మెంటార్స్ అనే ప్రోగ్రాం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories