రజనీ పార్టీ గుర్తు ఆటోనేనా?

Arun Chilukuri
Published on: 15 Dec 2020 11:55 AM IST
రజనీ పార్టీ గుర్తు ఆటోనేనా?
X

రజనీకాంత్ పార్టీ పేరు కన్ఫాం అయింది. ఆయన మక్కల్ సేవై కట్చి గా పేరు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మక్కల్ సేవై కట్చి అంటే ప్రజా సేవ అని అర్ధం వచ్చేలా పార్టీ పేరును ఖరారు చేశారు. రజనీకాంత్ పార్టీకి ఆటో గుర్తు కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రజాసేవ పార్టీ పెట్టి.. ఆటో గుర్తు కోసం రజనీకాంత్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆటోడ్రైవర్ గా బాషా సినిమా రజనీకాంత్ కెరీర్‌ను మలుపు తిప్పింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story