Top
logo

Actor Chandra Mohan: నేను బతికే ఉన్నాను- సినీ నటుడు చంద్రమోహన్

I Am Alive Says Actor Chandra Mohan
X

Actor Chandra Mohan: నేను బతికే ఉన్నాను- సినీ నటుడు చంద్రమోహన్

Highlights

Actor Chandra Mohan: సినీ నటుడు చంద్రమోహన్ ఆరగ్యోంపై వస్తున్న వదంతులు నమ్మ వద్దని ఆయన కుటుంబ సభ్యులు కోరారు.

Actor Chandra Mohan: సినీ నటుడు చంద్రమోహన్ ఆరగ్యోంపై వస్తున్న వదంతులు నమ్మ వద్దని ఆయన కుటుంబ సభ్యులు కోరారు. చంద్రమోహన్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. తాను బతికే ఉన్నట్లు స్వయంగా నటుడు చంద్రమోహన్ ఓ వీడియోనూ మీడియాకు రిలీజ్ చేశారు.

చంద్రమోహన్ దాదాపు 900కు పైగా చిత్రాల్లో నటించి అందరినీ అలరించారు. క్యారెక్టర్ నటుడిగా కూడా ఎన్నో పాత్రలు పోషించారు. ఈ మధ్యనే చంద్రమోహన్ తన పుట్టినరోజును కూడా జరుపుకోవడం విశేషం. ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో చంద్రమోహన్ నటనకు గుడ్ బై చెప్పేసారు.


Web TitleI Am Alive Says Actor Chandra Mohan
Next Story