బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌కు సమన్లు జారీ
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌కు సమన్లు జారీ
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌కు సమన్లు జారీ చేశారు ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ పోలీసులు. గతంలో హృతిక్‌పై నటి కంగనా ఫిర్యాదు మేరకు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య జరిగిన ఈమెయిల్స్ సంభాషణపై వివరణ ఇచ్చేందుకు రావాలని హృతిక్‌కు సమన్లు జారీ చేశారు ముంబై పోలీసులు.
Next Story




