Ticket Price: సినిమా థియేటర్ల టికెట్‌ ధరలపై హైకోర్టులో విచారణ

Ticket Price: టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఎలాంటి రూల్స్ చేశారన్న హైకోర్టు

Sandeep Eggoju
Updated on: 27 July 2021 4:44 PM IST
High Court Hearing on Cinema Theaters Ticket Price
X

సినిమా టికెట్ ధరలపై తెలంగాణ కోర్టులో విచారణ (ఫైల్ ఇమేజ్)

Ticket Price: సినిమా థియేటర్ల టికెట్‌ ధరలపై తెలంగాణ హైకోర్టు విచారించింది. టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఎలాంటి రూల్స్‌ చేశారని ప్రశ్నించగా.. ధరల నిర్ణయంపై కమిటీని ఏర్పాటు చేశామని ప్రభుత్వ లాయర్‌ తెలిపారు. ఆకమిటీ సూచనలు ప్రభుత్వానికి నివేదించినట్లు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అయితే కమిటీ నివేదికపై నాలుగు వారాల్లో ప్రభుత్వం నిర్ణయాన్ని తెలపాలని కోర్టు ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ, హోంశాఖ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేసింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story