Thammareddy Bharadwaja: తమ్మారెడ్డి చేరికతో ఇండస్ట్రీ కాంగ్రెస్ వైపు వస్తుందని భావిస్తున్న హైకమాండ్

Thammareddy Bharadwaja: ఇప్పటికే తమ్మారెడ్డితో ఢిల్లీ పెద్దలు చర్చలు జరిపినట్లు సమాచారం

Shekhar G
Published on: 30 Jun 2023 3:22 PM IST
High Command Believes That The Industry Will Come Towards The Congress With The Inclusion Of Tammareddy
X

Thammareddy Bharadwaja: తమ్మారెడ్డి చేరికతో ఇండస్ట్రీ కాంగ్రెస్ వైపు వస్తుందని భావిస్తున్న హైకమాండ్

Thammareddy Bharadwaja: నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో కాంగ్రెస్ హైకమాండ్ మంతనాలు జరుపుతోంది. తమ్మారెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు టీకాంగ్రెస్‌తో పాటు హైకమాండ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ్మారెడ్డి చేరికతో ఇండస్ట్రీ కాంగ్రెస్ వైపుకు వస్తుందని హైకమాండ్ భావిస్తోంది. ఇప్పటికే తమ్మారెడ్డితో ఢిల్లీ పెద్దలు చర్చలు జరిపినట్లు సమాచారం.

Shekhar G

Shekhar G

Next Story