Rashi Khanna: పసుపులో 'రాశి'.. పడిపోతారంతే...!

‌Heroin Raashi Khanna Yellow Saree Photo Shoot
x

రాశి ఖన్నా (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

Highlights

Rashi Khanna: ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా.

Rashi Khanna: 'ఊహలు గుసగుసలాడే' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన 'జిల్' మూవీతో తెలుగు ఆడియన్స్ మనసులు దోచేసుకుంది. రాశీ ఖన్నా తెలుగులో వరుస విజయాలతో దూకుడు మీదుంది. అంతేకాదు తమిళంలో కూడా తనదైన శైలిలో రాణిస్తుంది. ఒకవైపు సినిమాలతో పాటు హాట్ ఫొటో షూట్స్‌తో వార్తల్లో నిలిస్తోంది. ఈ భామ తాజాగా కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పసుపు రంగు చీరలో హోయలు ఒలికిస్తున్న ఈ భామను మీరూ చూడండి..

రాశి ఖన్నా

Rashi Khanna | Photo: Instagram

రాశి ఖన్నా

Rashi Khanna | Photo: Instagram

రాశి ఖన్నా

Rashi Khanna | Photo: Instagram

రాశి ఖన్నా

Rashi Khanna | Photo: Instagram

Show Full Article
Print Article
Next Story
More Stories