మెగా కుటుంబంలో కరోనా కలకలం : వరుసగా కరోనా బారిన పడుతున్న కుటుంబ సభ్యులు

Arun Chilukuri
Published on: 29 Dec 2020 4:55 PM IST
మెగా కుటుంబంలో కరోనా కలకలం : వరుసగా కరోనా బారిన పడుతున్న కుటుంబ సభ్యులు
X

మెగా కుటుంబంలో కరోనా కలకలం రేపుతోంది. కుటుంబ సభ్యులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. కరోనా సోకినట్లు ఈ ఉదయం రామ్‌చరణ్‌ ప్రకటన విడుదల చేయగా ఇఫ్పుడు తనకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు వరుణ్‌తేజ్‌ ట్వీట్‌ చేశారు.

'ఈ రోజు ఉదయం నాకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం నేను హోం క్వారంటైన్‌లో ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. త్వరలోనే తిరిగి వస్తా. మీ ప్రేమకు ధన్యవాదాలు'' -ట్విటర్‌లో వరుణ్‌తేజ్‌

Arun Chilukuri

Arun Chilukuri

Next Story