Surya: జైభీమ్ సినిమా వివాదంపై అభిమానులకు హీరో సూర్య లేఖ

Surya: జైభీమ్ సినిమా వివాదంపై సంయమనం పాటించండి

Sandeep Eggoju
Updated on: 27 Nov 2021 4:33 PM IST
Hero Surya Letter to his Fans on Jai Bhim Movie Issue
X

జై భీమ్ సినిమా వివాదం పై ఫాన్స్ కులేఖ రాసిన సూర్య (ఫైల్ ఇమేజ్)

Surya: తన అభిమానులకు హీరో సూర్య అపీల్ చేశారు. జైభీమ్ సినిమా వివాదంపై తన అభిమానులెవరూ ఆవేశకావేశాలకు లోను కావద్దని పిలుపు నిచ్చారు. ఈ వివాదంపై సోషల్ మీడియాలో స్పందించొద్దని, ఎవరినీ కించపరిచేలా, మనోభావాలు దెబ్బ తీసేలా పోస్టింగులు పెట్టోద్దని కోరారు అన్ని వర్గాలు, కులాల వారిని సమానంగానే చూడాలని ఎవరినీ కించపరచొద్దనీ కోరారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story