స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న శర్వా

యంగ్ హీరో శర్వానంద్ ఈ మధ్యనే 'పడి పడి లేచే అనే మనసు' అనే సినిమాతో డిజాస్టర్ ను అందుకున్నాడు ప్రస్తుతం తన...
యంగ్ హీరో శర్వానంద్ ఈ మధ్యనే 'పడి పడి లేచే అనే మనసు' అనే సినిమాతో డిజాస్టర్ ను అందుకున్నాడు ప్రస్తుతం తన ఆశలన్నీ సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ షూటింగ్ లోని ఒక ముఖ్య స్పెయిన్ షెడ్యూల్ ఇవాల్టితో పూర్తయింది. దీంతో చాలా వరకు సినిమా షూటింగ్ పూర్తయినట్లే. ఇది ఒక పీరియడ్ గ్యాంగ్స్టర్ డ్రామా అని తెలుస్తోంది. బిగ్ బాస్ ఫేం ఆదర్శ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.
శర్వా ఈ సినిమాలో సరికొత్త లుక్తో ప్రేక్షకులను అలరించనున్నాడు. స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. స్టార్ హీరోయిన్ తో రొమాన్స్ చేయడం శర్వానంద్ కు ఇది మొదటిసారి. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో శర్వానంద్ ప్రేక్షకులు ఎంతవరకు మెప్పిస్తాడో వేచిచూడాల్సి ఉంది. ఈ సినిమా శర్వా కెరీర్ కే కాక సుధీర్ వర్మ కెరీర్ కి కూడా కీలకంగా మారనుంది. చిత్ర బృందం మాత్రం ఈ సినిమా హిట్ అయ్యి తీరుతుందని విశ్వసిస్తున్నారు.
Kodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMTMohammad Hafeez: లాహోర్‌లో పెట్రోల్ లేదు... ఏటీఎంలలో డబ్బుల్లేవ్
26 May 2022 5:10 AM GMT
సల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMTతెలంగాణలో హ్యుందయ్ కంపెనీ భారీ పెట్టుబడులు
26 May 2022 1:00 PM GMTEPFO: మీరు ఈ విషయాన్ని మరిచిపోతే పీఎఫ్ ఖాతా క్లోజ్ అవుతుంది...
26 May 2022 12:30 PM GMTబెంగళూరులో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
26 May 2022 11:38 AM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT