Tollywood Drugs Case: ఆసక్తిగా టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు ఈడీ విచారణ

Tollywood Drugs Case: మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తు

Sandeep Eggoju
Updated on: 9 Sept 2021 2:08 PM IST
Hero Raviteja Going to be Attend the Ed Investigation in Tollywood Drugs Case Today
X

రవి తేజ (ఫోటో ది హన్స్ ఇండియా)

Tollywood Drugs Case: సినీ తారల డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో ఈడీ విచారణ ఆసక్తికరంగా మారుతోంది. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే కోణంలో దర్యా్ప్తు చేస్తున్న ఈడీ 12 మందికి నోటీసులు జారీ చేయగా విచారణకు ఒక్కొక్కరు హాజరవుతున్నారు. మరోవైపు హీరో రవితేజ, అతని డ్రైవర్‌ శ్రీనివాస్‌ ఇవాళ విచారణకు హాజరుకానున్నారు. డ్రగ్స్‌ కేసులో రవితేజ డ్రైవర్‌పై ఆరోపణలు రావడం ప్రస్తుతం అతన్ని కూడా ఈడీ ప్రత్యేక దృష్టిపెట్టి విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపడం ప్రాధాన్యాత సంతరించుకుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story