Ram Charan: ట్విట్టర్‌లో ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసిన హీరో రామ్ చరణ్

Ram Charan: గాడ్ ఫాదర్, బీమ్లా నాయక్ విజిట్ ఈచ్ అదర్.. సెట్స్ అంటూ వీడియోను షేర్ చేసిన చర్రీ

Rama Rao
Published on: 24 Feb 2022 11:37 AM IST
Hero Ram Charan Posted an Interesting Video on Twitter | Telugu Online News
X

Ram Charan: ట్విట్టర్‌లో ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసిన హీరో రామ్ చరణ్

Ram Charan: హీరో రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా ప్యాన్స్‌తో ఓ వీడియోను పంచుకున్నారు. చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్‌లో ఉన్న సమయంలో చిరు, పవన్‌లు కలిసిన వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. గాడ్ ఫాదర్, భీమ్లా నాయక్ విజిట్ ఈచ్ అదర్ సెట్స్ అని ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్ చేశారు. ఇక రేపు విడుదల కానున్న బీమ్లా నాయక్ సినిమా హిట్ కోరుతూ ఆల్‌ ది బెస్ట్ చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story