ఆందోళనకరంగా హీరో రాజశేఖర్‌ ఆరోగ్యం

Arun Chilukuri
Published on: 22 Oct 2020 9:48 AM IST
ఆందోళనకరంగా హీరో రాజశేఖర్‌ ఆరోగ్యం
X

సినీ నటుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన నాన్న పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటూ రాజశేఖర్‌ కూతురు శివాత్మిక ట్వీట్‌ చేశారు. కరోనాతో పోరాటం చేయడంలో నాన్న ఇబ్బందులు పడుతున్నారంటూ శివాత్మిక ట్వీట్ చేశారు. అందరి అభిమానంతో నాన్న క్షేమంగా తిరిగివస్తారని ఆశిస్తున్నాననని ఆమె ట్విట్టర్‌లో వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story