Prabhas: హీరో ప్రభాస్‌కు స్పెయిన్‌లో శస్త్రచికిత్స

Prabhas: కొన్ని నెలల క్రితం సలార్‌ చిత్ర షూటింగ్‌ సమయంలో హీరో ప్రభాస్‌ కాలికి గాయమైంది.

Arun Chilukuri
Updated on: 18 March 2022 7:00 PM IST
Hero Prabhas Undergoes Surgery in Spain
X

Prabhas: హీరో ప్రభాస్‌కు స్పెయిన్‌లో శస్త్రచికిత్స

Prabhas: కొన్ని నెలల క్రితం సలార్‌ చిత్ర షూటింగ్‌ సమయంలో హీరో ప్రభాస్‌ కాలికి గాయమైంది. దీంతో ప్రభాస్‌కి స్పెయిన్‌ బార్సిలోనా లోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. అయితే మైనర్‌ ఆపరేషన్‌ అయినప్పటికీ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తోంది. ఇక బాహుబలి షూటింగ్‌ సమయంలోనూ ప్రభాస్‌ భుజానికి శస్త్ర చికిత్స చేశారు వైద్యులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story