హీరో ప్రభాస్‌ కారుకు పోలీసుల జరిమానా..

Hyderabad Traffic Police: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్​ కారుకు హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు చలానా విధించారు.

Arun Chilukuri
Published on: 16 April 2022 3:52 PM IST
Hero Prabhas Fined by Hyderabad Traffic Police
X

హీరో ప్రభాస్‌ కారుకు ట్రాఫిక్ పోలీస్ జరిమానా...

Hyderabad Traffic Police: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్​ కారుకు హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు చలానా విధించారు. జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్‌ 36లో నీరుస్ కూడలి వద్ద ప్రభాస్ కారుకు ట్రాఫిక్‌ పోలీసులు చలానా వేశారు. తనిఖీల్లో భాగంగా ఆయన కారుకు ఉన్న బ్లాక్​ ఫ్రేమ్​తో పాటు ఎంపీ స్టిక్కర్​ను తొలగించి రూ.1,450 జరిమానా విధించారు. పోలీసులు జరిమానా విధించిన సమయంలో ప్రభాస్‌ కారులో లేరు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story