ప్రభాస్ భారీ విరాళం.. కోటిన్నర రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చిన రెబల్ స్టార్!
Prabhas contribute : గత వందేళ్ల కాలంలో ఎన్నడూ లేనంత వర్ష బీభత్సంతో హైదరాబాద్ నగరం తల్లిడిల్లిపోయింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తూ బాసటగా నిలుస్తున్నారు.
Prabhas contribute : గత వందేళ్ల కాలంలో ఎన్నడూ లేనంత వర్ష బీభత్సంతో హైదరాబాద్ నగరం తల్లిడిల్లిపోయింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తూ బాసటగా నిలుస్తున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ కోటి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించగా, మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు చెరో కోటి రూపాయల చొప్పున విరాళం ఇచ్చారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణ సీఎం సహాయనిధికి తన వంతుగా కోటిన్నర రూపాయల విరాళం ప్రకటించారు. అటు నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలను ప్రకటించారు.
Next Story




