Nikhil Siddharth: ఆస్పత్రి బిల్లులపై నిఖిల్‌ ఆగ్రహం.. వీటిని ఎవరు నియంత్రిస్తారు ?

Nikhil Siddharth: కరోనా సంక్షోభంలో తనవంతుగా ప్రజలకు సాయం చేస్తున్నాడు హీరో నిఖిల్.

Arun Chilukuri
Published on: 7 Jun 2021 2:52 PM IST
Hero Nikhil Siddharth Fires on Hospital Bills Asks Who is Regulating Them ?
X

Nikhil Siddharth: ఆస్పత్రి బిల్లులపై నిఖిల్‌ ఆగ్రహం.. వీటిని ఎవరు నియంత్రిస్తారు ?

Nikhil Siddharth: కరోనా సంక్షోభంలో తనవంతుగా ప్రజలకు సాయం చేస్తున్నాడు హీరో నిఖిల్. ట్విట్టర్ వేదికగా బాధితుల సమస్యలు తెలుసుకుని ఆదుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రజల నుంచి తనకు వస్తున్న మెసేజ్ లు చూసి షాక్ అయ్యి పలు ప్రశ్నలు సంధించాడు.

నేను ఎంతోమంది ఆస్పత్రి బిల్లులు పరిశీలించాను. అందులో చాలామంది బిల్లులు రూ.10 లక్షలకు మించి ఉన్నాయి. అలాగే, ఆస్పత్రి బిల్లులను చెల్లించడంలో కొంతమందికి మేము చేతనైనంత సాయం చేశాం. అయితే, బిల్లులు వసూలు చేయడంలో ఆస్పత్రులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాయి. సాధారణ సర్జరీకి కూడా మన స్థానిక ఆస్పత్రులు ఎందుకు ఇంత ఎక్కువ మొత్తాన్ని రాబట్టుకుంటున్నాయి? వీటిని నియంత్రించేది ఎవరు? అని నిఖిల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story