హీరో నాని మరోసారి కీలక వ్యాఖ్యలు.. వకీల్‌సాబ్‌ సినిమా అప్పుడే అందరూ...

Nani: సమస్య వస్తే ఇండస్ట్రీ అంతా ఒక్కటవ్వాలి : నాని

Shireesha
Updated on: 27 Dec 2021 8:01 AM IST
Hero Nani Sensational Comments on Unity in Telugu Film Industry | Tollywood News Today
X

హీరో నాని మరోసారి కీలక వ్యాఖ్యలు.. వకీల్‌సాబ్‌ సినిమా అప్పుడే అందరూ...

Nani: హీరో నాని మరోసారి కీలక వ్యాఖ‌్యలు చేశారు. ఇండస్ట్రీలో యూనిటీ లేదని నాని అన్నారు. సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక్కటవ్వాలన్నారు. వకీల్‌సాబ్‌ సినిమా అప్పుడే టాలీవుడ్‌ నుంచి అందరూ రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేదన్నారు. ఇన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉండేది కాదని నాని అన్నారు. ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై నా అభిప్రాయం మాత్రమే చెప్పానన్నారు. కానీ కొందరు దానిని పెద్ద ఇష్యూ చేశారని అన్నారు.

Shireesha

Shireesha

Next Story