హీరో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Arun Chilukuri
Published on: 16 Nov 2020 12:16 PM IST
హీరో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
X

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ ఏడాది చివరి వరకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. వ్యాక్సిన్ వస్తే కొంతమేర వ్యాప్తి తగ్గే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటె, హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాకు ఇప్పటి వరకు వ్యాక్సిన్ రాలేదని ఇక ముందు కూడా రాదని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వస్తుంది అంటున్నారు కానీ అది నిజం కాదన్న బాలకృష్ణ. అసలు వ్యాక్సిన్ వచ్చే అవకాశమే లేదన్నారు. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండటమే ముఖ్యమన్నారు హీరో బాలకృష్ణ.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story