హీరో నాగశౌర్యకు అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటల్ కు తరలింపు!

Naga Shaurya Hospitalised: సినీ హీరో నాగశౌర్య అస్వస్థతకు గురయ్యారు.

Arun Chilukuri
Updated on: 14 Nov 2022 5:19 PM IST
Hero Naga Shaurya Hospitalised Due To Health Issues
X

సినీ హీరో నాగశౌర్యకు అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటల్ కు తరలింపు!

Naga Shaurya Hospitalised: సినీ హీరో నాగశౌర్య అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల నుండి మంచి నీరు తాగకుండా ఫైట్ షూటింగ్‌ చేస్తున్న క్రమంలో నాగశౌర్య కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో నాగశౌర్యను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం నాగశౌర్య ఆరోగ్యం నిలకడగా ఉంది. సాయంత్రం నాగశౌర్య ఆస్పత్రి నుండి డిశ్చార్జీ కానున్నారు. ఈ నెల చివరలో నాగశౌర్య వివాహం జరగనుంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story