Breaking News: హీరో మహేష్‌ బాబుకు కరోనా పాజిటివ్‌

Breaking News: టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కరోనా బారిన పడ్డారు.

Arun Chilukuri
Published on: 6 Jan 2022 8:55 PM IST
Hero Mahesh Babu Tested Positive for Coronavirus
X

Breaking News: హీరో మహేష్‌ బాబుకు కరోనా పాజిటివ్‌

Breaking News: టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్‌ టెస్ట్‌లు చేసుకోవాలని ట్విటర్‌ ద్వారా సూచించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story