Coronavirus: కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హీరో మహేష్‌బాబు సూచనలు

Coronavirus: కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు.

Arun Chilukuri
Published on: 9 May 2021 12:02 PM IST
Hero Mahesh babu on Precautions to be Taken to Prevent Corona Infection
X

మహేష్‌బాబు(ఫైల్ ఇమేజ్ )

Coronavirus: కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. మొన్న త్రిబుల్ ఆర్ టీమ్‌ స్టాండ్ టుగెదర్ పేరుతో వీడియో విడుదల చేస్తే.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్వీట్ చేశాడు. కరోనా కేసులు ప్రతి రోజూ పెరుగుతున్నాయన్న మహేష్.. అత్యవసం అయితే తప్ప బయటకు రావొద్దని తెలిపాడు. కరోనా కట్టడిలో దయచేసి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని మహేష్ అభిమానులను కోరాడు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story