Breaking News: హీరో మహేశ్‌ బాబు ఇంట్లో విషాదం..

Breaking News: హీరో మహేశ్‌ బాబు ఇంట్లో విషాదం..

Arun Chilukuri
Published on: 8 Jan 2022 10:44 PM IST
Breaking News: హీరో మహేశ్‌ బాబు ఇంట్లో విషాదం..
X

Breaking News: హీరో మహేశ్‌ బాబు ఇంట్లో విషాదం.. 

బ్రేకింగ్ న్యూస్ : హీరో మహేశ్‌ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. మహేశ్‌ బాబు సోదరుడు రమేష్ బాబు(56) శనివారం కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనని హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేశ్‌బాబు మృతి చెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. రమేష్ బాబు మృతితో టాలీవుడ్‌ శోకసంద్రంలో మునిగిపోయింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story