నిర్మాత బన్ని వాసును పరామర్శించిన అల్లు అర్జున్!

ఇవాళ బన్నీ వాసు స్వగ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోల్లులోని ఆయన ఇంటికి అల్లు అర్జున్, శిరీష్, డైరెక్టర్ సుకుమార్ వెళ్లారు.
హీరో అల్లు అర్జున్.. నిర్మాత బన్నీ వాసును పరామర్శించారు. ఇటీవల వాసు సోదరుడు గవర సురేష్ మృతి చెందాడు. ఇవాళ బన్నీ వాసు స్వగ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోల్లులోని ఆయన ఇంటికి అల్లు అర్జున్, శిరీష్, డైరెక్టర్ సుకుమార్ వెళ్లారు. నిర్మాత బన్ని వాసును, ఆయన కటుంబసభ్యులను పరామర్శించారు. వాసు సోదరుని మృతి పట్ల సంతాపం తెలిపారు.
గవర సురేష్ కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా గవర సూర్యనారాయణకు ఇద్దరు కుమారులు కాగా అందులో సురేష్ పెద్దవాడు.. సురేష్ ఇంజనీరింగ్ చదవగా, ఆటో మొబైల్ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఇక సురేష్ కి భార్య, కుమారుడు ఉన్నారు. సురేష్ అకాల మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. ఇక మరోవైపు బన్నీవాసు తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మిస్తూ నిర్మాతగా కొనసాగుతున్నారు.
గోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు కాల్స్..
9 Aug 2022 10:22 AM GMTJayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMT
ఎంపీ గోరంట్ల వీడియోపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు
9 Aug 2022 1:30 PM GMTVishwak Sen: విశ్వక్ సేన్ కోసం.. ఆ పాత్రలో వెంకీ..
9 Aug 2022 1:11 PM GMTMLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు..
9 Aug 2022 12:14 PM GMTMP Margani Bharat: గోరంట్ల వీడియో నిజమని తేలితే చర్యలు తప్పవు..
9 Aug 2022 12:06 PM GMTగోరంట్ల మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు టీడీపీ ఎంపీల ఫిర్యాదు
9 Aug 2022 11:49 AM GMT