'మజిలీ' కలెక్షన్లు ఎంతో తెలుసా..?

పెళ్లికి ముందు టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత కలిసి 'ఏ మాయ చేసావే', 'మనం', 'ఆటోనగర్ సూర్య' సినిమాల్లో...
పెళ్లికి ముందు టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత కలిసి 'ఏ మాయ చేసావే', 'మనం', 'ఆటోనగర్ సూర్య' సినిమాల్లో నటించినప్పటికీ పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా కాబట్టి 'మజిలీ' సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. టీజర్ మరియు ట్రైలర్ తోనే ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ మధ్యనే ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
అనుకున్నట్టుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. పైగా వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో ఈ సినిమా మంచి వసూళ్లనే నమోదు చేస్తోంది. విడుదలై మూడు రోజులు దాటినప్పటికీ మజిలీ కలెక్షన్ల పరంగా అదే జోరును కనబరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 'మజిలీ' సినిమా మూడు రోజుల్లో 17.3 5 కోట్లను వసూలు చేసింది. నిజాం ఏరియాలో 5.35 కోట్లతో అత్యధికంగా వసూళ్లు నమోదు చేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా మజిలీ మూడు రోజుల షేర్లు ఇలా ఉన్నాయి.
నిజాం: 5.35 కోట్లు
సీడెడ్: 1.77 కోట్లు
వైజాగ్: 1.94 కోట్లు
ఈస్ట్: 0.90 కోట్లు
వెస్ట్: 0.64 కోట్లు
కృష్ణ: 1.01 కోట్లు
గుంటూరు: 1.24 కోట్లు
నెల్లూరు: 0.40 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 0.70 కోట్లు
యూఎస్ఏ: 2.25 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ షేర్: 17.35 కోట్లు
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMT