పవన్ కళ్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్

పవన్ కళ్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
*పవన్ కళ్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
Hari Hara Veera Mallu: ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్లో "హరి హర వీర మల్లు" సినిమాతో బిజీగా ఉన్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సినిమా కోసం చిత్రబృందం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడుతున్నారు అని ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలో తన పాత్ర కోసం కత్తి యుద్ధం లో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. ఇక విడుదల విషయానికి వస్తే ఈ సినిమాని ముందుగా దసరా సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం దర్శకనిర్మాతలు ఇప్పుడు ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అసలే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండటంతో అవుట్పుట్ విషయంలో కాంప్రమైజ్ అవకుండా సినిమాని బాగా తీర్చిదిద్దాలని క్రిష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా బాగానే సమయం దొరుకుతుంది. ప్రముఖ బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్ ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
Airasia: స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్.. రూ. 1475కే విమానంలో...
12 Aug 2022 8:05 AM GMTHanu Raghavapudi: హను రాఘవపూడి మీద కురుస్తున్న ఆఫర్ల వర్షం
12 Aug 2022 7:42 AM GMTపప్పుల ధరలలో పెరుగుదల.. కారణం ఏంటంటే..?
12 Aug 2022 7:27 AM GMTతెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ సందడి.. కొన్ని బంధాలు ప్రత్యేకమంటూ...
12 Aug 2022 7:09 AM GMTCM Jagan: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష
12 Aug 2022 6:52 AM GMT