God Father Movie: 'గాడ్‌ ఫాదర్‌' నుంచి లేటెస్ట్‌ అప్‌డేట్‌

God Father First Look Teaser Out
x

God Father Movie: 'గాడ్‌ ఫాదర్‌' నుంచి లేటెస్ట్‌ అప్‌డేట్‌

Highlights

God Father Movie: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్.

God Father Movie: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. మళయాళ సూపర్ హిట్ లూసిఫర్ కు రీమేక్ గా గాడ్ ఫాదర్ రూపొందుతోంది. మోహన్ రాజా దర్శకత్వంలో రామ్ చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి మెగాస్టార్ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ లో చిరంజీవి చాలా స్టయిలిస్ గా కనిపిస్తున్నారు. ఇక దసరాకు ఈ చిత్రం విడుదల కానుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories