Ileana d'cruz: వేరే లెవల్‌లో ఇలియానా ఎక్స్‌పోజింగ్.. వావ్‌ అనాల్సిందే!

Goa Beauty Ileana Photos Viral On Social Media
x

ఇలియానా (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

Highlights

Ileana d'cruz: ఎప్పటికప్పుడు తన హాట్ లుక్స్ తో ఫాలోవర్స్‌కు హీట్ ఎక్కించేందుకు ప్లాన్ చేసినట్లుంది గోవా బ్యూటీ ఇలియానా.

Ileana d'cruz: ఎప్పటికప్పుడు తన హాట్ లుక్స్ తో ఫాలోవర్స్‌కు హీట్ ఎక్కించేందుకు ప్లాన్ చేసినట్లుంది గోవా బ్యూటీ ఇలియానా. ఇండస్ట్రీలో అడుగు పెట్టి 15 సంవత్సరాలు దాటి పోయింది. పోకిరీ సినిమాతో క్రేజ్ సంపాదించిన ఈ నటి.. అందంలో మాత్రం ఎప్పటికీ అలానే ఉంటూ ఆకట్టుకుంటోంది. ఈ మధ్య అవకాశాలు తగ్గినా... సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ను మాత్రం అందాల విందు చేస్తోంది.







Show Full Article
Print Article
Next Story
More Stories