మాడిన దోశ

Srikanth Kondapalli
Updated on: 22 Sept 2019 3:50 PM IST
మాడిన దోశ
X

పని మనిషి....ఆండాళ్....వంటగదిలో దోశలు వేస్తూ...

''అమ్మగారూ ఈ దోశ బాగా మాడిపోయాయి... పారేయమంటారా?'' అని అడిగింది...సావిత్రిని.

''ఎందుకు పారేయడం? మీ అయ్యగారింకా టిఫిన్‌ చేయ్యలేదుగా ఉంచు..!'' అని సమాధానం ఇచ్చింది, ఉత్తమ ఇల్లాలైన సావిత్రి.

Srikanth Kondapalli

Srikanth Kondapalli

Next Story