మీ ఆవిడా హౌస్ వైఫ్

Srikanth Kondapalli
Published on: 26 Sept 2019 8:36 PM IST
మీ ఆవిడా హౌస్ వైఫ్
X

రాము: ఒరేయ్..మీ ఆవిడా హౌస్ ఫైవ్ మాత్రమే నంట కదా!

రాజు: అరె... ఒక హౌస్ వైఫ్ జీవితం ఎంత కష్టమో నీకు తెలుసా..

ఒక చేతి దోశల పాన్ మీద, మరో చేతిలో ఫోన్...

ఒక చెవిలో గాసిప్‌, మరొక చెవిలో కుక్కర్ విజీల్

ఒక కన్ను టీవీ సీరియల్ పై, మరొకటి ఎదురింటి వారిపై,

హౌస్ వైఫ్ జీవితం ఎంత కష్టమో నీకు ఏమి తెలుసురా అన్నాడు...

Srikanth Kondapalli

Srikanth Kondapalli

Next Story