పుత్రరత్నం పుట్టాడు.

Srikanth Kondapalli
Updated on: 26 Sept 2019 8:02 PM IST
పుత్రరత్నం పుట్టాడు.
X

తండ్రి: కొడుకుతో "ఈ మద్య నీకు బాగా సోమరితనం పెరిగిందిరా "

కొడుకు: డాడీ నేను గాంధీ,నెహ్రులు చెప్పిన మాటలే ఫాలో అవుతున్నాను, మహాత్మా గాంధీ సోమరితనం మనిషికి అతిపెద్ద శత్రువు అన్నాడు.

తండ్రి: మరి నీవు సోమరిగా ఎందుకున్నావు?

కొడుకు: అలాగే పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అన్నారు మీ శత్రువులను ప్రేమించండి ...అని అందుకే శత్రువైన సోమరితనాన్ని నేను ప్రేమిస్తున్నాను.

Srikanth Kondapalli

Srikanth Kondapalli

Next Story