డాక్టర్ తండ్రి

డాక్టర్ తండ్రి
x
Highlights

నవ్వి'తేన'వ్వండి!

డాక్టర్ తండ్రి తో, అప్పుడే డాక్టర్ అయిన కొడుకు అన్నాడు..

నాన్నగారు, మీ కోరిక మేరకు నేను డాక్టరునయ్యాను. నేను ఈ వృత్తిలో విజయం పొందటానికి ఎదైనా సలహా ఇవ్వండి! అని.

అప్పుడు ఆ డాక్టర్ తండ్రి సంతోషంగా "రెండు విషయాలు గుర్తుంచుకో. ఒకటి....ప్రిస్కిప్షన్‌ మన మెడికల్ షాప్ వాడికి తప్ప ఎవ్వరికి అర్థం కాకుండా రాయి, రెండు...బిల్లు మాత్రం పేషంట్ బంధువులకి అర్థమయ్యెలా వ్రాయి!'' అన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories