Drugs Case: డ్రగ్స్ కేసులో ఆ ఇద్దరు హీరోయిన్‌లకు బిగుస్తున్న ఉచ్చు

*రాగిణి, సంజనలు డ్రగ్స్ సేవించినట్లు ఎఫ్ఎస్‌ఎల్ రిపోర్ట్ *డ్రగ్స్‌ సేవించినట్టు రిపోర్ట్ రావడంతో చిక్కుల్లో ఇద్దరు హీరోయిన్‌లు

Sandeep Reddy
Updated on: 24 Aug 2021 3:30 PM IST
FSL Reports That Actress Ragini and Sanjana Took Drugs
X

రాగిణి, సంజన (ఫైల్ ఫోటో)

Drugs Case: డ్రగ్స్ కేసులో కన్నడ హీరోయిన్‌లకు ఉచ్చు బిగుస్తోంది. రాగిణి, సంజనలు డ్రగ్స్ సేవించినట్లు ఎఫ్ఎస్‌ఎల్ రిపోర్ట్ లో వెల్లడయ్యింది. 2020 అక్టోబర్‌లో ఇద్దరి వెంట్రుక నమూనాలను సేకరించి ఎఫ్ఎస్‌ఎల్‌కు పంపారు బెంగళూరు పోలీసులు. దీంట్లో వారిద్దరు డ్రగ్స్ సేవించినట్లు ఎఫ్ఎస్‌ఎల్ రిపోర్ట్ లో తేటతెల్లమయ్యింది. డ్రగ్స్‌ సేవించినట్టు రిపోర్ట్ రావడంతో మరోసారి ఇద్దరికి సమన్లు జారీ చేయనున్నారు బెంగళూరు పోలీసులు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story