K Raghavendra Rao: ఫస్ట్‌టైమ్ కెమెరా ముందుకు దర్శక దిగ్గజం

First look of K Raghavendra Rao from Pelli SandaD out
x

K Raghavendra Rao: ఫస్ట్‌టైమ్ కెమెరా ముందుకు దర్శక దిగ్గజం

Highlights

K Raghavendra Rao: టాలీవుడ్ దర్శక దిగ్గజం కె.రాఘవేంద్రరావు ఫస్ట్‌టైమ్ కెమెరా ముందుకొచ్చారు.

K Raghavendra Rao: టాలీవుడ్ దర్శక దిగ్గజం కె.రాఘవేంద్రరావు ఫస్ట్‌టైమ్ కెమెరా ముందుకొచ్చారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి డైరెక్షన్‌లో వస్తున్న పెళ్లిసందడి సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారాయన. ఆ మూవీలో రాఘవేంద్రరావు పాత్రకు సంబంధించిన వీడియోను రాజమౌళి రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సూట్, కళ్లజోడుతో బాస్కెట్ బాల్ ఆడుతూ రాఘవేంద్రరావు స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories