Tollywood: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఫిలింఛాంబర్‌ సమావేశం

Tollywood: హాజరుకానున్న నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, స్టూడియో సెక్టార్‌ సభ్యులు

Rama Rao
Published on: 25 July 2022 11:43 AM IST
Filmchamber Meeting Today at 3PM | Telugu News
X

Tollywood: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఫిలింఛాంబర్‌ సమావేశం

Tollywood: ఇవాళ మరోసారి ఫిలిం ఛాంబర్‌ ప్రత్యేక సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, స్టూడియో సెక్టార్ సభ్యులు సమావేశం కానున్నారు. సినీరంగ సమస్యలపై వీరు చర్చించనున్నారు. ఇక.. ఈ భేటీలో విపీఎఫ్‌, ఓటీటీ, కాస్ట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌, టికెట్‌ ధరలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story