Hyderabad: క్యూలైన్‎లో నిల్చొని ఓటు వేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌

Lok Sabha Election Updates: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. సెలబ్రెటీస్ సైతం ఉదయం నుంచే ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.

Arun Chilukuri
Published on: 13 May 2024 8:35 AM IST
Film Heros Allu Arjun and Jr NTR Cast His Votes
X

Hyderabad: క్యూలైన్‎లో నిల్చొని ఓటు వేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌

Lok Sabha Election Updates: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. సెలబ్రెటీస్ సైతం ఉదయం నుంచే ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. బాధ్యతగా ఓటేసి సామాన్య ఓటర్లకు.. ఆదర్శంగా నిలుస్తున్నారు.

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా జూబ్లీహిల్స్‌ BNSL సెంటర్‌లో నటుడు అల్లు అర్జున్ ఓటేశారు. అలాగే ఓబుల్ రెడ్డి స్కూల్‌లో జూ. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఓటు హక్కు వినియోగించుకుంది. సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎన్టీఆర్.. క్యూ లైన్‌లో నిలబడి ఓటేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story