ఇవాళ సాయంత్రం ఫిలింఛాంబర్ ప్రెస్‌మీట్

Film Chamber Press Meet  Today Evening
x

ఇవాళ సాయంత్రం ఫిలింఛాంబర్ ప్రెస్‌మీట్

Highlights

Film Camber Press Meet: సినిమా చిత్రీకరణలపై క్లారిటీ ఇచ్చే అవకాశం

Film Camber Press Meet: సినిమా చిత్రీకరణలపై ఇవాళ సాయంత్రం ఫిలింఛాంబర్ క్లారిటీ ఇవ్వనుంది. గత కొన్ని రోజులుగా జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాలు, చిత్ర పరిశ్రమ సమస్యలకు పరిష్కారాలు, కమిటీల పురోగతిపై ఫిలింఛాంబర్ కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. వచ్చే వారంలో అగ్రహీరోల సినిమాల చిత్రీకరణలు ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories