Vijay Deverakonda: ఫ్యామిలీతో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ..

Vijay Deverakonda: యాదగిరిగుట్ట శిల్పకళా నైపుణ్యం అద్భుతం

Shekhar G
Published on: 3 Sept 2023 3:38 PM IST
Film Actor Vijay Devarakonda Said That Yadagirigutta Sculptural Skills Are Amazing
X

Vijay Deverakonda: ఫ్యామిలీతో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ..

Vijay Deverakonda: తెలంగాణ తిరుపతి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని సినీహీరోలు విజయ్‌ దేవరకొండ, ఆనంద్ దేవరకొండలు దర్శించుకున్నారు. యాదగిరి గుట్ట శిల్పకళా నైపుణ్యం అద్భుతంగా ఉందని విజయదేవరకొండ అన్నారు. యాదాద్రి ఆలయం కాకతీయ, పళ్లవ, చోళ్ళ కళారీతులతో అద్భుతంగా ఉందని..తెలంగాణ ప్రభుత్వం భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని నిర్మించిందని విజయదేవరకొండ ప్రశంసించారు. కొండా బ్రదర్స్‌తో సెల్ఫీలు దిగటానికి భక్తులు అభిమానులు పోటీపడ్డారు.


Shekhar G

Shekhar G

Next Story