సినీ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

* ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచిన కైకాల

R Tripura Malini
Updated on: 23 Dec 2022 8:32 AM IST
Film Actor Kaikala Satyanarayana Passed Away
X

సినీ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

Kaikala Satya Narayana: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి.. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారు జామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story