పబ్‌జీకి పోటీగా ఫౌజీ..విడుదల చేసిన అక్షయ్‌ కుమార్

పబ్‌జీకి పోటీగా ఫౌజీ..విడుదల చేసిన అక్షయ్‌ కుమార్
x

FAUG

Highlights

*పబ్‌జీ లోటు తీర్చనున్న ఫౌజీ *రిపబ్లిక్‌ డే కానుకగా రిలీజ్ *ఫౌజీని విడుదల చేసిన అక్షయ్‌ కుమార్

టిక్‌ టాక్‌ బ్యాన్‌ అయిన తర్వాత అదే తరహాలో బోలెడన్నీ యాప్స్ వచ్చాయి. భారత ప్రభుత్వం పబ్‌జీ మొబైల్ గేమ్‌ను ఇండియాలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. పబ్‌జీ కూడా బ్యాన్‌ అయ్యింది. ఆ లోటును రీప్లేస్ చేసేందుకు ఫౌజీ లాంచ్‌ అయిపోయింది. రిపబ్లిక్‌ డే కానుకగా బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్ అఫిషియల్‌గా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ గేమ్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలో యాపిల్ యూజర్లకు కూడా ఈ గేమ్ రిలీజ్ కానుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories