F3 Twitter Review Telugu: టాక్ ఎలా ఉందంటే..? కామెడీ అదిరింది కానీ...

F3 Twitter Review Telugu: F2 సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ F3 మూవీ నేడు వరల్డ్ వైడ్ గా విడుదల అయింది...

Shireesha
Updated on: 27 May 2022 1:39 PM IST
F3 Movie Twitter Review in Telugu | Venkatesh | Varun Tej | Anil Ravipudi | Live News
X

F3 Twitter Review Telugu: టాక్ ఎలా ఉందంటే..? కామెడీ అదిరింది కానీ...

F3 Twitter Review Telugu: F2 సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ F3 మూవీ నేడు వరల్డ్ వైడ్ గా విడుదల అయింది. వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా నటించారు. ఈసారి అంతకుమించి కామెడీ ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రమోషన్స్ అయితే గట్టిగానే చేశారు. ఇక ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ను ప్రదర్శించగా ఆడియేన్స్ సోషల్ మీడియాలో వారి స్పందనను తెలియజేస్తున్నారు.

కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(మే 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో పాటు మూవీపై భారీ హైప్‌ క్రియేట్‌ చేసింది. ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి...




Shireesha

Shireesha

Next Story