F3 Movie Collections: అదిరిపోయే కలెక్షన్లతో ముందుకు దూసుకెళ్తున్న "ఎఫ్ 3"

F3 Movie 4th Day Box Office Collections
x

F3 Movie Collections: అదిరిపోయే కలెక్షన్లతో ముందుకు దూసుకెళ్తున్న "ఎఫ్ 3"

Highlights

F3 Box Office Collection: అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా మరియు మెహ్రీన్ పిర్జాదా హీరో హీరోయిన్లుగా నటించిన...

F3 Box Office Collection: అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా మరియు మెహ్రీన్ పిర్జాదా హీరో హీరోయిన్లుగా నటించిన "ఎఫ్2: ఫన్ అండ్ ఫస్ట్రేషన్" సినిమాకి సీక్వెల్ గా ఈ మధ్యనే "ఎఫ్ 3" సినిమా థియేటర్లో విడుదలైంది. మొదటి భాగం కంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు నుంచే హిట్ టాక్ ని అందుకున్న ఈ సినిమా సోమవారం నాడు కూడా కలెక్షన్ల పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక నాలుగవ రోజు పూర్తయ్యేసరికి ఏరియాల వారీగా సినిమా కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

నైజాం: 2.03 కోట్లు

ఉత్తరాంధ్ర: 0.66 కోట్లు

గుంటూరు: 0.28 కోట్లు

పశ్చిమ గోదావరి: 0.20 కోట్లు

తూర్పు గోదావరి: 0.34 కోట్లు

నెల్లూరు: 0.14 కోట్లు

కృష్ణ: 0.28 కోట్లు

సీడెడ్: 0.71 కోట్లు

నాలుగు రోజుల్లో ఎఫ్ 3 సినిమా 32.11 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవర్సీస్లో 2.13 మిలియన్ డాలర్లను వసూలు చేసిన ఈ సినిమా ఫైనల్ రన్ పూర్తయ్యేసరికి బ్రేక్ ఈవెన్ పాయింట్ చేరుతుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories