టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటా...

Tollywood Drugs Case: హైకోర్టు ఆదేశాలతో ఈడీకి ఎక్సైజ్ శాఖ కీలక ఆధారాలు...

Shireesha
Published on: 30 March 2022 12:34 PM IST
Enforcement Directorate Speed Up Investigation in Tollywood Drugs Case | Live News
X

టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటా...

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఎక్సైజ్ శాఖ హైకోర్టుకు అఫిడవిట్ అందజేసింది. హైకోర్టు ఆదేశాలతో ఈడీకి ఎక్సైజ్ శాఖ కీలక ఆధారాలు అందించినట్లు తెలుస్తోంది. ఇక ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ అందజేసిన డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటాను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story