ED: తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం..హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు

Mahesh Babu
x

Mahesh Babu

Highlights

ED: ప్రముఖ సినీనటుడు మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27న విచారణకు హాజరవ్వాలని అందులో పేర్కొంది. సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు...

ED: ప్రముఖ సినీనటుడు మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27న విచారణకు హాజరవ్వాలని అందులో పేర్కొంది. సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు కేసుల్లో ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆ రెండు సంస్థలకు మహేశ్ బాబు ప్రచారకర్తగా ఉన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఇన్ ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసింది. మహేశ్ బాబుకు ఆయా సంస్థలు చెల్లించిన పారితోషికంపై ఆరా తీయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories