Navdeep: హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు

Navdeep: ఈనెల 10న విచారణకు రావాలని ఆదేశం

Shekhar G
Published on: 7 Oct 2023 8:56 AM IST
Ed Notice To Actor Navdeep
X

Navdeep: హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు

Navdeep: హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు అందాయి. డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 10న విచారణకు రావాలని ఆదేశించారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో నవదీప్‌ను నార్కోటిక్ టీమ్ విచారించింది.

Shekhar G

Shekhar G

Next Story