Tollywood Drugs Case: తెరచాటు నిధులపై ఆరా

Tollywood Drugs Case: డ్రగ్స్‌ కేసు మాటున సినీ ప్రముఖుల ఆర్థిక లావాదేవీలపై ఈడీ నజర్‌

Sandeep Eggoju
Updated on: 2 Sept 2021 11:59 AM IST
ED Investigation on Tollywood Celebrities About Diversion of Funds
X

తేరా చాటు నిధులపై ఈడీ విచారణ (ఫైల్ ఇమేజ్)

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నిధుల మళ్లింపుపై ఈడీ జరుపుతున్న దర్యాప్తు అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. పూరీ జగన్నాథ్ విచారణ సందర్భంగా ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించడం ఇందుకు బలమిస్తోంది. సినీ పరిశ్రమ మాటున నిధుల అక్రమ మళ్లింపు ఏదైనా జరిగిందా అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఈడీ డ్రగ్స్‌ కేసును అవకాశంగా తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నెల 22 వరకూ జరిగే విచారణలో సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని ఈడీ విచారించనుంది. వారి ఇచ్చే ఇన్ఫర్మేషన్‌ ఆధారంగా ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story