గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న సినీ నటుడు దుల్కర్ సల్మాన్

* ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా..చాలెంజ్‌లో పాల్గొనడం సంతోషం ఉంది : దుల్కర్ సల్మాన్

Shilpa
Updated on: 10 Nov 2021 5:41 PM IST
Dulquer Salmaan Participated in Green India Challenge
X

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న సినీ నటుడు దుల్కర్ సల్మాన్(ఫైల్ ఫోటో)

Green India Challenge: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా సినీ నటి అదితి రావు హైదరి విసిరిన చాలెంజ్ స్వీకరించి ప్రముఖ సినీ నటుడు దుల్కర్ సల్మాన్ జూబ్లిహిల్స్ కేబీఆర్ పార్క్ లో మొక్కలు నాటారు.

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని దుల్కర్ సల్మాన్ అన్నారు. ప్రతి ఒక్కరు ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని, అలాగే నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని దుల్కర్ సల్మాన్ పిలుపునిచ్చారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ దుల్కర్ సల్మాన్‌కి వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు.


Shilpa

Shilpa

Next Story